SDPT: సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వేదికగా పీఆర్టీయూ చేపట్టే పెన్షన్ విద్రోహ దినం ధర్నాను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మిరుదొడ్డి మండలం చెప్యాల పాఠశాలలో నూతన మండల కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాడతామని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఉపాధ్యాయుల నిరసనకు పీఆర్టీయూ పిలుపు


