MLG: క్షయ వ్యాధి నిర్మూలనకు సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని NTEP ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవితేజ సూచించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ప్రణాళికాబద్ధంగా స్క్రీనింగ్ చేసి కేసులను గుర్తించాలన్నారు. రోగుల కుటుంబ సభ్యులకు ప్రివెంటివ్ ట్రీట్‌మెంట్‌తో 90% వరకు క్షయ నివారించవచ్చన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్, అవగాహనతో లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు.
తెలంగాణ
'క్షయ నిర్మూలనకు నిబద్ధతతో పనిచేయాలి'


