MDK: వెల్దుర్తి మండల కేంద్రంలోని టీజీ పబ్లిక్ స్కూల్‌ను కుకునూరుకు తరలించే ప్రతిపాదనను నిరసిస్తూ శుక్రవారం గ్రామస్తులు నిరవధిక రిలే నిరాహార దీక్షలకు దిగారు. అధికారుల తప్పుడు సమాచారంతోనే ఈ తరలింపు జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతోనే పోరాటానికి సిద్ధమయ్యామన్నారు.
తెలంగాణ
VIDEO: స్కూల్ తరలింపుపై ఆందోళన


