BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మంజూర్ నగర్‌లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈరోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రత దినోత్సవం సందర్భంగా భక్తిశ్రద్ధలతో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు, మాజీ MLA గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆయన సతీమణి గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం


