హైదరాబాద్: 28°C
తెలంగాణ

MBBS విద్యార్థుల తల్లితండ్రులతో రామచందర్‌రావు

HYD: NEET, MBBS విద్యార్థుల తల్లిదండ్రులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు భేటీ అయ్యారు. TAFRC, NMC నిబంధనల ప్రకారం 4½ ఏళ్ల MBBS కోర్సుకే ఫీజు వసూలు చేయాల్సి ఉండగా, ఏడాది ఇంటర్న్‌షిప్‌కు కూడా ఫీజు తీసుకుంటున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని రామచందర్‌రావు హామీ ఇచ్చారు.