NGKL: నాగర్‌కర్నూల్‌లోని శ్రీరాంనగర్ కాలనీ, దేశిటిక్యాలలో అర్బన్, బస్తీ దవాఖానాలను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, మందుల లభ్యతను పరిశీలించి రోగులతో మాట్లాడారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
బస్తీ దవాఖానాలను తనిఖీ చేసిన కలెక్టర్


