హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే

MDCL: ఇందిరానగర్‌లోని శ్రీ చిత్తరమ్మ, పోచమ్మ ఆలయంలో శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి చెంగిచెర్లలో శ్రీ పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.