హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి'

KMR: నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని KMR కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నీటిపారుదల శాఖపై మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. భూసేకరణకు ప్రభుత్వం రూ.2,800 కోట్లు కేటాయించిందని తెలిపారు.క్షేత్రస్థాయిలో ఎలాంటి జాప్యం లేకుండా భూసేకరణ సమస్యలను పరిష్కరించాలన్నారు.