కరీంనగర్ శివారు చింతకుంట శాంతినగర్‌లోని సేవాలాల్ మందిరంలో బంజారాల తీజ్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కాంగ్రెస్ నేత, వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.వి.నరేందర్ రెడ్డి సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ఈ పండుగ బంజారాల సంస్కృతికి ప్రతీక అని, ఆలయ అభివృద్ధికి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనను కమిటీ సభ్యులు సత్కరించారు.
తెలంగాణ
తీజ్ ఉత్సవాలకు హాజరైన 'అల్ఫోర్స్' నరేందర్ రెడ్డి


