RR: షాద్‌నగర్ పట్టణంలోని 21వ వార్డులో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను మున్సిపల్ ఛైర్మన్ అగ్గునూరు బస్వం, కౌన్సిలర్ జి.టి. వసంత శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ఛైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
తెలంగాణ
21వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం


