MDK: చేగుంట వ్యవసాయ మార్కెట్‌లో ప్రాధాన్య ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడతామని ఏఎంసీ ఛైర్మన్ వెంగళరావు వెల్లడించారు. శుక్రవారం పాలకమండలి కార్యాలయంలో జరిగిన ఏఎంసీ సమావేశంలో రైతులు, వ్యాపారులకు అవసరమైన మెరుగైన మౌలిక వసతుల కల్పనపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి సతీష్, డైరెక్టర్లు, అధికారులు పాల్గొని నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ
ఏఎంసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి


