హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: GO 97 వెంటనే రద్దు చేయాలి: బీఆర్ఎస్

BDK: భద్రాద్రి కొత్తగూడెం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు మణుగూరులో బీఆర్‌ఎస్ యువజన నాయకులు శుక్రవారం డిప్లమా విద్యార్థులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం డిప్లమా విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.