హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య..

MDK: పెద్ద శంకరంపేట మండలం కోళ్లపల్లి గ్రామంలో ఆటో డ్రైవర్ సాయిలు (45)ఆర్టిక ఇబ్బందులతో శుక్రవారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయిలు హైదరాబాద్లో ఆటో కుటుంబంతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల సంత గ్రామానికి వచ్చిన వచ్చాడని స్థానికులు తెలిపారు. సాయిలు భార్య కూతురు ఉన్నారని ఆ కుటుంబానన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.