హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతుల పంటలకు సాగునీరు అందించండి'

నంద్యాల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సాగు చేసుకున్న పంటలు వర్షాలు లేక ఎండిపోతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే రైతుల పంటకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.