హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు వ్యతిరేక విధానాలపై పోరుకు నల్గొండ వేదిక

SRD: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరుకు నల్గొండ వేదిక కానుందని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ తెలిపారు. నవంబర్ 15 నుంచి 18 వరకు అఖిల భారత కిసాన్ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సంగారెడ్డిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1,500 మంది ప్రతినిధులు హాజరై రైతు సమస్యలపై చర్చిస్తారని తెలిపారు.