భువనగిరిలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు రావడం లేదని ఆరోపించారు. పెండింగ్ డీఏలు విడుదల చేసి PRC అమలు చేయాలని, CPS రద్దు చేసి OPS తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న ఉద్యోగుల కలెక్టరేట్ ధర్నాలకు ప్రభుత్వం స్పందించాలని కోరారు.
తెలంగాణ
ఉద్యోగుల సమస్యలపై రాకేష్ రెడ్డి ఫైర్


