SRD: నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోకు చెందిన నారాయణఖేడ్-కడపల్-పిట్లం రూట్లో నడిచే బస్సులో శుక్రవారం ఉదయం ఓ ప్రయాణికురాలు తన మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు మర్చిపోయింది. అది గమనించిన బస్సు డ్రైవర్ సోహెల్ దానిని డిపోలో అందజేశారు. అనంతరం మొబైల్ ఫోన్‌ను డిపో సిబ్బంది సంబంధిత మహిళకు అధికారులు అందజేశారు. బస్సు డ్రైవర్ నిజాయితీని ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ
బాధితురాలికి మొబైల్ ఫోన్ అందజేత


