హైదరాబాద్: 28°C
తెలంగాణ

అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: ప్రభుత్వ విప్

MBNR: అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ కార్పొరేషన్ 13వ డివిజన్‌లోని రెహమాన్ ఉల్లా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మోసిన్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి పాల్గొన్నారు.