KMM: జిల్లా రాజకీయాల్లో యువనేతల ఎంట్రీపై చర్చ నడుస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ వరుస పర్యటనలతో పట్టు పెంచుకుంటున్నారు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, అల్లుడు అర్జున్ రెడ్డి కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
తెలంగాణ
ఖమ్మం పాలిటిక్స్: తెరపైకి యువనేతలు..!


