KMM: కూసుమంచి మండలం అగ్రహారంలో శుక్రవారం నిర్వహించిన ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. అనంతరం వేదపండితులు, ఆలయ కమిటీ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు.
తెలంగాణ
ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనలో మాజీ ఎమ్మెల్యే


