హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై

BDK: పినపాక మండలం ఈ.బయ్యారం ఎస్సై సురేష్ డ్రగ్స్ వినియోగంపై హెచ్చరికలు జారీ చేశారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ తీసుకునేవారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన HIT TVతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే విందాం.