NRPT: దామరగిద్ద మండలంలోని బాపన్‌పల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను జిల్లా TRS అధ్యక్షుడు, బాపన్‌పల్లి సర్పంచ్ గవినోళ్ల శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి ఇచ్చిన హామీ మేరకు రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
తెలంగాణ
'24 గంటల విద్యుత్ సరఫరా చేయాలి'


