MBHD: ప్రాజెక్టులు, కెనాల్స్ భూ నిర్వాసితులకు నష్టపరిహారంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కలెక్టర్ స్నేహ శబరిష్, అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. జిల్లా భూసేకరణ బాధితుల వివరాలను ఆమె మంత్రికి తెలియజేశారు.
తెలంగాణ
మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్


