KNR: రామడుగు మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ చేసి తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. కడమంచి వెంకటేశ్ వద్ద బియ్యాన్ని స్వాధీనం చేసుకుని విచారణ కోసం రామడుగు పోలీసులకు అప్పగించారు. సీపీ గౌస్‌ఆలం ఆదేశాలతో అక్రమ కార్యకలాపాలపై దాడులు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
తెలంగాణ
30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత


