RR: మియాపూర్‌లో పరిశుభ్రత, పోస్టర్ రహిత పరిసరాల కోసం ప్రింటర్లు, థియేటర్ల యజమానులతో డీసీ శ్రీనివాస్ సమావేశమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా పోస్టర్లు, బ్యానర్లు, గోడ రాతలు వేయవద్దని, సీఎంసీ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. పోస్టర్లు ప్రదర్శించబోమని యజమానుల నుంచి లిఖితపూర్వక హామీ పత్రాలు తీసుకున్నారు.
తెలంగాణ
అనుమతి లేకుండా పోస్టర్లు వేస్తే చర్యలు


