హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్‌ఐటీ వరంగల్‌లో అంతర్జాతీయ సదస్సు

WGL: వరంగల్ NIT వేదికగా డిసెంబరు 18 నుంచి 20 వరకు 14వ అంతర్జాతీయ సదస్సు ISED-2026 నిర్వహించనున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇంటెలిజెంట్ సిస్టమ్స్, ఎంబెడెడ్ డిజైన్ అంశాలపై సదస్సు జరగనుంది. పరిశోధకులు పేపర్లను ఆగస్టు 31లోగా సమర్పించాలన్నారు. సెప్టెంబరు 10న అంగీకారం, 15న కెమెరా రెడీ, 20న రిజిస్ట్రేషన్ గడువు ముగుస్తుంది.