MBNR: జడ్చర్ల మండలం పోలేపల్లిలో బీజేపీ జెండా తొలగింపుపై గురువారం ఉద్రిక్తత నెలకొంది. నాలుగు నెలల క్రితం తొలగించిన జెండాను నెల రోజుల్లో తిరిగి ఏర్పాటు చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చినా అమలు చేయలేదని బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగానే జెండాను తొలగించామని సర్పంచ్ శ్రీశైలం తెలిపారు.
తెలంగాణ
పోలేపల్లిలో బీజేపీ జెండాపై ఉద్రిక్తత


