HYD: కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం ఆందోళనకు ప్రతిగా శుక్రవారం మాజీ మంత్రి చిన్నారెడ్డి వర్గం గాంధీ భవన్‌ను ముట్టడించింది. చిన్నారెడ్డి వర్గం ఆందోళనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి బీ-ఫారం దక్కించుకున్నారని ఆందోళనకారులు ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: రణరంగంగా గాంధీ భవన్


