హైదరాబాద్: 28°C
తెలంగాణ

అ. కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన రైస్ మిల్లర్లు

MLG: జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.