హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆలయ వార్షికోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలి'

BHPL: శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి మంజూరునగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. మాజీ MLA గండ్ర వెంకట రమణారెడ్డి, జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అలాగే, సెప్టెంబరు 4 - 7 వరకు జరిగే ఆలయ వార్షికోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని గండ్ర కోరారు.