KDP: తొండూరు మోడల్ స్కూల్‌లో ఎస్‌ఐ శివ నాగిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థినులకు మహిళా భద్రత, సాధికారత, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, బాలల సహాయం కోసం 1098ను వినియోగించుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థినులకు భద్రతా పాఠాలు'


