హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 22న బాల్ బ్యాడ్మింటన్ ఎంపికలు

NZB: ఆర్మూర్‌లోని విజయ్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 22న బాల్ బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం ప్రధానకార్యదర్శి శ్యామ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభచూపిన వారు సంగా రెడ్డి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. వివరాలకు 99635 55987 నంబర్‌ను సంప్రదించాలన్నారు.