MLG: గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ కమిటీలను ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గుగులోత్ స్వామి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెండేకట్ల సంతోష్ నియమితులయ్యారు. మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా, మండల నాయకుల సూచనల మేరకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ తెలిపారు.
తెలంగాణ
కర్లపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడిగా గుగులోత్ స్వామి


