WGL: నెక్కొండలో శుక్రవారం BRS ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సూరయ్య మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై నర్సంపేట మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విగ్రహం తొలగింపుతో ప్రజల్లో ఆగ్రహం నెలకొందని, అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో BRS నేతలు ఉన్నారు.
తెలంగాణ
'మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి'


