హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

NDL: పాణ్యం మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్వగృహంలో శ్రావణమాస శుక్రవారం సందర్భంగా దంపతులు వరలక్ష్మీ వ్రత పూజలను ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం వేడుకల్లో వారు పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పాణ్యం ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కొరుకున్నట్లు ఆయన తెలిపారు.