హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగునీరు అందించాల‌ని బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న‌

NLG: ఉమ్మడి పీఏ పల్లి గుడిపల్లి మండలాల్లో అన్ని చెరువుల కుంటలు నింపుతూ నల్లగొండకు నీరు తరలించాలని లేకుంటే ఊరుకునేది లేదని మాజీ శాసనసభ్యుడు రవీంద్ర కుమార్ హెచ్చ‌రించారు. ఈరోజు నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం గణపురం స్టేజి వద్ద ఎస్ఎల్బీసీ మెయిన్ కెనాల్ వ‌ద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి కోదాడ- జడ్చర్ల నేషనల్ హైవే పై నిర‌స‌న తెలిపారు.