హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సేవల్లో ఏఐ చాట్‌బాట్

BHPL: జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించేందుకు ఎన్పీడీసీఎల్ వాట్సప్ చాట్‌బాట్‌కు ఏఐ సాంకేతికతను జోడించింది. జిల్లాలో 1,79,721 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 1912 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సమస్యలను నమోదు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. వినియోగదారులు డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.