హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొక్సో కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు

SRCL: గంభీరావుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పొక్సో కేసులో నిందితుడు అగదండి రాజేందర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పొక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. పాఠశాల ప్రాంగణంలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు నేరం రుజువైంది. కేసు దర్యాప్తు, చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.