NZB: పెయింటర్ కాలనీ కమేలా సమీపంలోని కుంటలో 40–45 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది.ఆ వ్యక్తి ముస్లిం వ్యక్తిగా కనిపిస్తున్నట్లు ఆరో టౌన్ SI సందీప్ శుక్రవారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఆరో టౌన్ SHOకు సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
కుంటలో కుళ్లిన మృతదేహం


