హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదు'

NZB: రైతులు, పేదల భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. భూముల పరిరక్షణ కోసం అవసరమైతే గుత్పలు పట్టుకుని రంగంలోకి దిగుతామని, బాధితుల తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతుల హక్కులను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత పేర్కొన్నారు.