హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ రోడ్డుపై ప్రయాణం ఎలా?

BHPL: శాలపల్లి, వల్లెంకుంట గ్రామాలకు వెళ్లే ప్రధాన మార్గాల్లో ఈ రహదారి ఒకటి. ప్రతిరోజూ ఈ మార్గంలో గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి సరిగా లేకపోవడంతో ప్రయాణ సమయం పెరగడంతో పాటు వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.