JN: బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ కళ్యాణి- పరుశురాములు కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఈ స్మార్ట్ కార్డులు అందచేశారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. పంచాయతీ సెక్రటరీ కరుణాకర్, జీపీవో యాకన్న, రేషన్ డీలర్ ప్రసన్న, వార్డు సభ్యులున్నారు.
తెలంగాణ
గోపాల్ నగర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


