KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉండనుంది. ఈ విషయాన్ని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. సోమవారం నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. శుక్రవారం 8 క్వింటాళ్ల విడి పత్తి మార్కెట్‌కు రాగా, క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,700 ధర లభించింది.
తెలంగాణ
జమ్మికుంట మార్కెట్‌కు రెండు రోజుల సెలవు


