MDK: నిజాంపేటలోని స్థానిక ఆటో స్టాండ్ వద్ద శుక్రవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను తీన్మార్ మల్లన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాస్కర్ చారి, మహేష్, సాదక్, సురేష్, శ్రీకాంత్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
నిజాంపేటలో TRP జెండా ఆవిష్కరణ


