హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ మంత్రికి రైతుల కృతజ్ఞతలు

WNP: బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవతో కిష్టగిరి గ్రామానికి మినీ లిఫ్ట్‌ ఏర్పాటు చేసి సాగునీరు అందించారని రైతులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్‌, రైతుల విజ్ఞప్తి మేరకు సీఎస్‌ఆర్‌ నిధులతో లిఫ్ట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల కోసం లిఫ్టులు, కాలువలు, చెరువులకు నీరు అందించేందుకు నిరంజన్‌రెడ్డి కృషి చేశారని కొనియాడారు.