MBNR: మహబూబ్‌నగర్‌లో విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా బంజార సేవాదళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ధర్నాలో జిల్లా అధ్యక్షుడు లావుడియా ప్రేమ్ కుమార్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరి నాయక్ పాల్గొని సంఘీభావం తెలిపారు.
తెలంగాణ
విద్యార్థుల డిమాండ్లకు బంజార సేవాదళ్ అండ


