WGL: CM రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి WGL జిల్లా కాంగ్రెస్‌లో చర్చకు దారితీశాయి. సుస్మిత వ్యాఖ్యలకు తల్లి సురేఖను బాధ్యురాలిని చేయడంపై రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో పార్టీలో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఘటనలో ఎవరిది తప్పు? కామెంట్ చేయండి.
తెలంగాణ
ఆసక్తికరంగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు


