హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయంలో మాజీ ఎంపీ పూజలు

MHBD: మానుకోట పట్టణంలోని ముడుపుగల్ గ్రామంలో గల శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మాజీ ఎంపీ మాలోతు కవిత ఈరోజు సందర్శించారు. నేడు పవిత్రమైన వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు కవిత తెలిపారు.