హైదరాబాద్: 28°C
తెలంగాణ

దంపతుల హత్య కేసు అప్డేట్

SRPT: సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన భార్యాభర్తల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మహమ్మద్ షరీఫ్‌ను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా ఎస్పీ నరసింహ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు నమోదు చేశామని, డీఎస్పీని దర్యాప్తు అధికారిగా నియమించామని ఈరోజు వెల్లడించారు.