హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిపోర్టర్‌కు ఆర్థిక సాయం అందజేత

MDK: రామాయంపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిపోర్టర్ కుస్తీ నారాయణను శుక్రవారం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పరామర్శించారు. విషయం తెలుసుకున్న 5వ వార్డు సభ్యురాలు చౌదరి చరిత ఆయనను కలిసి ఆర్థిక సాయం అందించారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో TUWJ జిల్లా నేత నగేష్, ప్రెస్ క్లబ్ సభ్యులు సత్యం, లింగం, యాదగిరి పాల్గొన్నారు.